Hyderabad, ఫిబ్రవరి 8 -- Dislike Things In Prabhas Anushka Shetty And Other Celebrities: ప్రతి మనిషిలో కొన్ని నచ్చే విషయాలు ఉన్నట్లే నచ్చని విషయాలు కూడా ఉంటాయి. అలాంటివి సాధారణ మనుషుల్లోనే కాకుండా పాపులర్, స్టార్ సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్స్‌లో కూడా ఉంటాయి. ఇలా, ఇతర సెలబ్రిటీలు, హీరో హీరోయిన్స్‌లలో నచ్చిన విషయాలు ఏంటో ఓ లుక్కేద్దాం.

కింగ్ నాగార్జున సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుష్క శెట్టి అరుంధతి మూవీతో జేజమ్మగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇక ప్రభాస్‌తో బిల్లా, మిర్చి, బాహుబల్ సిరీస్ సినిమాలతో అగ్ర కథానాయికగా పేరు గడించింది. ఇప్పుడు తెలుగు సినిమాలు తక్కువగా చేస్తున్న అనుష్క శెట్టి గతంలో హీరోలకు సమానమైన రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అలాంటి అనుష్క శెట్టిలో ఇతర సెలబ్రిటీలకు నచ్చని ఓ విషయం ఉ...