భారతదేశం, ఏప్రిల్ 20 -- శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రంపై చాలా ఆసక్తి ఉంది. తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు అంచనాలను మరింత పెంచేశాయి. ఈ క్రమంలో కుబేర సినిమా నుంచి నేడు (ఏప్రిల్ 20) తొలిసారి వచ్చేసింది. ఈ పాట మాస్ బీట్‍తో అదిరిపోయింది.

కుబేర చిత్రం నుంచి పోయిరా 'మామ' అంటూ తొలి పాట వచ్చింది. లిరికల్ వీడియోను మూవీ టీమ్ తీసుకొచ్చింది. శవయాత్ర బ్యాక్‍డ్రాప్‍లో ఈ పాట ఉంది. కానీ మంచి ఎనర్జిటిక్‍గా, మాస్ బీట్‍తో ఈ పాట సాగింది. దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చారు. ఈ సాంగ్‍ను ధనుష్ ఆలపించారు. మాస్ స్టెప్‍లతో అదరగొట్టారు. ఈ పాటకు భాస్కరభట్ల రిలిక్స్ అందించారు. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.

హే వన్‍డే హీరో నువ్వే ఫ్ర...