Hyderabad, మార్చి 20 -- సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తోందా? ఒకసారి బంగాళదుంప పకోడీ ప్రయత్నించి చూడండి. ఉల్లిపాయ పకోడీలాగే బంగాళదుంప పకోడీ కూడా రుచిగా ఉంటుంది. పైగా ఇది ఉల్లిపాయలు, బంగాళదుంప కలిపి చేసేది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. పిల్లలకి బంగాళదుంపలతో చేసే వంటకాలు కూడా బాగా నచ్చుతాయి. కాబట్టి ఈ బంగాళదుంప పకోడీ కూడా కచ్చితంగా నచ్చుతుంది.

బంగాళదుంపలు - మూడు

ఉల్లిపాయలు - రెండు

శెనగపప్పు - అర కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చిమిర్చి - మూడు

కరివేపాకులు - గుప్పెడు

బియ్యప్పిండి - పావు కప్పు

శెనగపిండి - అరకప్పు

ధనియాల పొడి - ఒక స్పూను

వంటసోడా - పావు స్పూను

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

కారం - ఒక స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

1. పకోడీ చేసేందుకు ముందుగా బంగాళాదుంపలను ప...