Hyderabad, మార్చి 25 -- సాయంత్రం అయిందంటే సరదాాగా, కాస్త స్పైసీగా ఏదైనా తినాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. రోజూ కాకపోయినా అప్పుడప్పుడూ అయినా ఆ కోరికను తీర్చాలి కదా. మీ ఇంట్లో కూడా ఇలా సాయంత్రం కాగానే స్పైసీ ఫుడ్ కోసం ఎదురుచూసే వాళ్లు ఉంటే.. వారి కోరిక మేరకు రకరకాల స్నాక్స్ తయారు చేసి పెట్టడం మీకు ఇష్టమైతే ఈ రెసిపీ మీకు చాలా బాగా సహాయపడుతుంది. బంగాళదుంపలతో తయారు చేసే ఈ పొటాటో బైట్స్ మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతాయి. వీటిని చాాలా తక్కువ పదార్థాలతో ఎక్కువ కష్టపడకుండా తయారు చేసేయచ్చు. క్రిస్పీగా, క్రంచీగా కనిపించే ఈ పొటాటో బైట్స్ రుచిలో కూడా ఇవే చాలా బాగుంటాయి. కావాలంటే ఈ రెసిపీతో మీరే ట్రై చేసి చూడండి. ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా ఉంది.

అంతే క్రిస్పీ అండ్ స్పైసీ పొటాటో బైట్స్ రెడీ అయినట్టే. వీటిని టామాటో సాస్, కెచప్ లేదా పెరుగుల...