Hyderabad, ఫిబ్రవరి 2 -- Pooja Hegde Lip Kiss To Shahid Kapoor Trending: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే చాలా కాలంగా సరైన హిట్ లేకుండా డీలా పడిన విషయం తెలిసిందే. దాదాపుగా వరుసగా ఐదు పరాజయాలతో పూజా హెగ్డే ఫెయిల్యూర్ హీరోయిన్ అనే టాక్ మూటగట్టుకుంది. అయితే, దానికి రెట్టించిన వేగంతో ఈ ఏడాది మూడు, నాలుగు సినిమాలు చేయనుంది పూజా హెగ్డే.

అందులో ఒకటి అయిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్‌కు లిప్ కిస్ ఇచ్చిన సీన్ సోషల్ వీడియోలో తెగ వైరల్ అవుతోంది. షాహిద్‌కు ఎంతో ప్యాషనేట్‌గా రొమాంటిక్‌గా పూజా హెగ్డే లిప్ కిస్ పెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఫొటోలు, వీడియోలతో పూజా హెగ్డే లిప్ కిస్ వైరల్ కావడంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది పూజా హెగ్డే. బాల...