భారతదేశం, ఏప్రిల్ 2 -- Thriller OTT: అప్సరరాణి ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ రాచరికం ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఏప్రిల్ 11న విడుదలకానుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను లయన్స్ గేట్ ప్లే అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
రాచరికం మూవీలో వరుణ్ సందేశ్ విలన్‌గా నటించాడు. అప్సరరాణికి జోడీగా విజయ్ శంకర్ కనిపించాడు. ఈ తెలుగు మూవీకి సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జనవరి 31న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ, రివేంజ్, పొలిటికల్ అంశాలతో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.