భారతదేశం, ఫిబ్రవరి 13 -- Police Act: విజయవాడలో రెండు నెలల పాటు సెక్షన్ 30 అమలు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్‌ ప్రకటించారు. పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రజా జీవనానికి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మే 12 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. శాంతిభద్రతలు పరిరక్షించడానికి ఆంక్షలు విధించినట్టు ప్రకటించారు. పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఫిబ్రవరి 13 నుంచి మే 12 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్1861 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....