భారతదేశం, ఫిబ్రవరి 7 -- PNB Specialist Officer Recruitment 2024 Updates: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 1,025 పోస్టులను భర్తీ చేయనున్నారు. ముందుగానే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఇవాళ్టి(ఫిబ్రవరి 7) నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 25 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.pnbindia.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్ష మార్చి లేదా ఏప్రిల్ మాసంలో జరగనుంది.

ఉద్యోగ ప్రకటన - పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు

ఉద్యోగాల పేరు -స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు - 1025 (Officer-Credit 1000, Manager-Forex: 15 posts, Manager-Cyber Security: 5, Senior Manager-Cyber Security- 5 ఖాళీలు ఉన్నాయి.

వయో పరి...