భారతదేశం, జనవరి 27 -- PMAY : పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. పీఎంఏవై 2.0 పథకం ద్వారా ఆర్థిక పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఆన్ లైన్ చేయనున్నారు. పీఎంఏవై 2.0 పథకంలో భాగంగా కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ఆర్థిక సాయం పొందేందుకు అర్హత ప్రమాణాలు, అవసరమైన పత్రాల వివరాలను అధికారులు ప్రకటించారు. దరఖాస్తుదారులు ఈ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలని సూచించారు.

1. గతంలో ఎప్పుడూ ఇల్లు మీ పేరు మీద శాంక్షన్ అయ్యి ఉండరాదు.

2. పక్కా ఇల్లు కలిగి, ఇంటి పన్ను మీ పేరుపై ఉండరాదు.

3. ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు.

4. నాలుగు చక్రాల వాహనం ఉండరాదు.

5. ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను కట్టరాదు.

6. 340 చదరపు అడుగుల లోపు భూమి ఉన్న వారే అర్హులు .

7. ద...