Hyderabad, మే 8 -- Photo Puzzle: బాలీవుడ్ కు చెందిన ఇద్దరు హీరోలు పైన ఉన్న ఫొటోలో ఉన్నారు. వాళ్లను మీరు గుర్తు పట్టారా? ఈ ఇద్దరూ ఇప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు. ఒకప్పుడు ఒకే స్కూల్లో, ఒకే క్లాస్ లో చదువుకున్నారు. తాజాగా బయటపడిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆ హీరోలను గుర్తు పట్టడానికి ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు.

పై ఫొటోలో ఉన్న బాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా? హృతిక్ రోషన్, జాన్ అబ్రహం. కింది వరసలో చివరన ఉన్న వ్యక్తి జాన్ అబ్రహం కాగా.. పైవరుసలో ఉన్న వ్యక్తి హృతిక్ రోషన్. యశ్ రాజ్ ఫిల్మ్స్ కు చెందిన ధూమ్ సిరీస్ లో ఈ ఇద్దరూ వేర్వేరుగా నటించారు. ధూమ్ 1లో జాన్ అబ్రహం విలన్ కాగా.. ధూమ్ 2లో హృతిక్ రోషన్ విలన్ పాత్ర పోషించాడు.

సినిమాల్లో ఎప్పుడూ ఈ ఇద్దరూ కలిసి నటించకపోయినా.. ఇలా స్కూల్ ఫొటోలో మాత్రం కలిసి ఉన్నారు. ఈ ఇ...