Hyderabad, మార్చి 20 -- మిరియాల రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని తినేందుకు ఇష్టపడతారు. వేసవిలో మిరియాల రసం తాగడం వల్ల దగ్గు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి శరీరానికి వస్తుంది. కేవలం ఐదు నిమిషాల్లో మిరియాల రసం ఎలా చేయాలో చెప్పాము. ఈ పద్ధతిలో చేస్తే టేస్టీగా ఉంటుంది. పైగా తక్కువ సమయంలోనే రెడీ అయిపోతుంది.

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఇంగువ - చిటికెడు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

కరివేపాకులు - గుప్పెడు

ఆవాలు - అర స్పూను

చింతపండు - నిమ్మకాయ సైజులో

వేడి నీళ్లు - ఒక కప్పు

మిరియాలు - ఒకటిన్నర స్పూను

జీలకర్ర - అర స్పూను

వెల్లుల్లి రెబ్బలు - 10

ఎండుమిర్చి - రెండు

నూనె - ఒక స్పూను

1. మిరియాల రసం ఐదు నిమిషాల్లోనే చేసేందుకు అన్నిటినీ రెడీగా పెట్టుకోవాలి.

2. స్టవ్ మీద గిన్నె పెట్టిన ...