Hyderabad, జనవరి 24 -- పిల్లలను చక్కగా పెంచాలని, వారిని ఉత్తమ పౌరులుగా మార్చాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందుకోసం రాత్రింబవళ్లు పిల్లల కోసమే ఆలోచిస్తారు, వారి కోసమే కష్టపడతారు. కొంతమంది పిల్లలు పిల్లవాడు స్వభావరీత్యా మొండిగా, కోపంగా మారిపోతారు. వారి మనస్సులో నిరాశ నిండిపోయి ఉంటుంది. అయితే ఇలా జరగడం వెనుక అసలు కారణం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి చాలాసార్లు పేరెంట్స్ తెలిసో తెలియకో పిల్లల పెంపకానికి సంబంధించి కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి చూడటానికి సాధారణంగా అనిపించినా పిల్లల సున్నితమైన మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మీ పిల్లల స్వభావంలో మొండితనం, కోపం వంటివి కనిపిస్తే మీరు వెంటనే జాగ్రత్త పడాలి. మీరు ఇలాంటి అయిదు పనులను చేయడం మానివేయాలి.

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడు ఈ తప్పు చేస్తారు. పిల్లలు...