Hyderabad, మార్చి 5 -- పనీర్ తో చేసే వంటకాలు ఏవైనా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఎప్పుడూ పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్ వంటివే కాదు ఒకసారి పనీర్ బుర్జీ కూడా ట్రై చేయండి. దీన్ని రోటి, చపాతీలతో తింటే అద్భుతంగా ఉంటుంది. దీన్ని రుచిగా సులువుగా ఎలా చేయాలో చెప్పాము. ప్రయత్నించి చూడండి. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

పనీర్ తురుము - ఒక కప్పు

నూనె - మూడు కప్పులు

బటర్ - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

శెనగపిండి - ఒక స్పూను

టమోటో - ఒకటి

పసుపు - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కారం - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర - అర స్పూను

కసూరి మేతి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - అర గ్లాసు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - ఒక స్పూను

1. పనీర్ బుర్...