Hyderabad, మార్చి 17 -- క్రిస్పీగా, కరకరలాడుతూ ఉండే మురుకులంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిని శనగపిండి, బియ్యం పిండి, మినపపప్పు ఇలా చాలా రకాలు పదార్థాలతో తయారు చేయచ్చు. వీటి కన్నా ఆరోగ్యకరమైనవి, వీటికన్నా రుచికరమైనవే పల్లీ మురుకులు. ఏంటి..? పల్లీలతో మురుకులా అని ఆశ్చర్యపోకండి. ఈ రెసిపీతో ట్రై చేసి చూడండి. కచ్చితంగా నచ్చుతాయి.

ఈ పల్లీ మురుకులు రుచిలో మాత్రమే కాదండోయ్ పోషకాల్లో కూడా ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇందులోని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. పిల్లలకు వీటిని పెట్టారంటే ప్రొటీన్ ఫుడ్ అని తెలియకుండానే ప్లేటు ఖాలీ చేసేస్తారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు. ఇంకెందుకు లేటు పల్లీ మురుకులను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి.

అంతే కరకరలాడే టేస్టీ అండ్ హై ప్రోటీన్ మురుకులు రెడీ అయినట్టే. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో ...