Hyderabad, మార్చి 6 -- పకోడీ ఎంతో మందికి ఇష్టమైన స్నాక్స్. అయితే దీంతో టేస్టీగా పులుసు లేదా ఈ ఇగురు చేసుకోవచ్చు. పకోడీ పులుసును లేదా ఇగురును ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పకోడీ కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. పకోడీలు ఇంట్లో చేసుకున్నప్పుడు అవి మిగిలిపోయినా కూడా కర్రీ లాగా వండుకోవచ్చు.

పకోడీ - ఒక కప్పు

నూనె - రెండు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

బిర్యానీ ఆకు- ఒకటి

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - మూడు

చింతపండు - నిమ్మకాయ సైజులో

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

టమోటాలు - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

1. ముందు...