Hyderabad, ఫిబ్రవరి 24 -- OTT Web Series: ఓటీటీలో ఈ మధ్య థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ లాంటి జానర్ల వెబ్ సిరీస్ లతోపాటు హిస్టారికల్ డ్రామాలు కూడా బాగానే వస్తున్నాయి. ఈ మధ్యే ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ వెబ్ సిరీస్ తీసుకొచ్చిన సోనీ లివ్ ఓటీటీ ఇప్పుడు అలాంటిదే మరో వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్. ఈ సిరీస్ ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 24) రిలీజైంది.
భారత స్వాతంత్య్రోద్యమంలో కీలకమైన ఘట్టంగా చెప్పుకునే జలియన్ వాలా బాగ్ ఘటన ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఈ ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్. అప్పుడు జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ శక్తివంతమైన హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించారు.
నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు రామ్ మాధ్వానీ డైరెక్ట్ చేసిన సిరీస్ ఇది. మార్చి 7 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా.. సోమవారం (ఫిబ్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.