Hyderabad, ఏప్రిల్ 20 -- weetheart OTT Release And Trending In 5 Languages: థియేటర్లలో బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్న ఓటీటీలో కొన్ని సినిమాలు మంచి ఆదరణ అందుకుంటాయి. థియేటర్ రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్, ఓటీటీ రెస్పాన్స్‌కు కొన్నిసార్లు తేడా భారీగా ఉంటుంది.

ఇప్పుడు అదే రిపీట్ అయింది. తమిళంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన స్వీట్ హార్ట్ మూవీ థియేటర్లలో విడుదలై పరాజయం పాలైంది. తమిళనాట మార్చి 14న థియేటర్లలో విడుదలైన స్వీట్ హార్ట్ సినిమాకు అక్కడి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

కానీ, ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.7 రేటింగ్ సాధించుకుంది. ఇదే రేటింగ్ మాత్రం ఇప్పుడు మారిపోయింది. ప్రస్తుతం నేడు (ఏప్రిల్ 20) స్వీట్ హార్ట్ సినిమాకు ఐఎమ్‌డీబీలో 10కి 5.6 రేటింగ్‌కు పడిపోయింది. మరి ఇలాంటి ...