భారతదేశం, ఫిబ్రవరి 5 -- ఓటీటీలో మలయాళ హారర్ థ్రిల్లర్ సర్వం మాయ అదరగొడుతోంది. క్యూట్ దెయ్యం కథతో వచ్చిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ఏకంగా మూడు భాషల్లో ఇండియాలో నంబర్ వన్ ఓటీటీ మూవీగా ట్రెండ్ అవుతోంది. ఇందులో నివిన్ పౌలీ హీరో. ఈ మూవీపై నెట్టింట్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సర్వం మాయ ఓటీటీని షేక్ చేస్తోంది. జనవరి 30, 2026న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది ఈ హారర్ థ్రిల్లర్. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సినిమాలో నివిన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్ తదితరులు నటించారు.
మలయాళ మూవీ సర్వం మాయ ఇప్పుడు ఓటీటీలో మూడు భాషల్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు తెలుగు, మలయాళం,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.