భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఓటీటీ లవర్స్ అలర్ట్. ఇంట్లో కూర్చుని, ఫ్యామిలీతో కలిసి, కడుపుబ్బా నవ్వే సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేటు.. ఈ రోజే ఓటీటీలోకి వచ్చిన అనగనగా ఒక రాజు సినిమాపై ఓ లుక్కేయండి. సంక్రాంతి 2026కు థియేటర్లలో రిలీజైన సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 11) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
సంక్రాంతి 2026కు థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వస్తున్నాయి. అలా ఈ రోజు డిజిటల్ డెబ్యూ చేసిన మూవీ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. బుధవారం నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కెరీర్ లో అనగనగా ఒక రాజు మూవీ ఓ గ్రేట్ మైల్ స్టోన్ సెట్ చేసింది. అతని కెరీర్ లో రూ....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.