భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఓటీటీలో కొత్త చిత్రాలు చూడాలనుకునే వారికి.. నేడు రెండు అందుబాటులోకి వచ్చేశాయి. రెండు రొమాంటిక్ కామెడీ చిత్రాలు అడుగుపెట్టాయి. ఇందులో కాదలిక్క నేరమిళ్లై డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కింది. ఈ మూవీలో నిత్యా మీనన్, రవి మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఓ హిందీ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. నేడు (ఫిబ్రవరి 11) స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు సినిమాల వివరాలు ఇవే..

కాదలిక్క నేరమిళ్లై చిత్రం నేడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కన్నడ వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. నాలుగు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం జనవరి 14న థియేటర్లలో తమిళంలో విడుదలైంది. సరిగ్గా నాలుగు వారాలకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది.

మోడ్...