భారతదేశం, ఫిబ్రవరి 11 -- చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. వింటేజీ లుక్, యాక్టింగ్ తో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో అదరగొట్టారు. దీంతో కుటుంబాలకు కుటుంబాలు థియేటర్లకు వరుస కట్టాయి. ఇప్పుడు ఆ ఫ్యామిలీలు ఇంట్లోనే కూర్చుని మన శంకర వరప్రసాద్ గారు సినిమాను చూసే రోజు వచ్చేసింది. ఇవాళ (ఫిబ్రవరి 11) మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ అయింది.
రీసెంట్ టైమ్స్ లో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ బాక్సాఫీస్ మోత మోగించింది. ఇప్పుడు ఓటీటీని షేక్ చేసేందుకు బుధవారం స్ట్రీమింగ్ కు వచ్చేసింది. జీ5 ఓటీటీలో మన శంకర వరప్రసాద్ గారు రిలీజైంది.
మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఓటీటీలోకి ఏకంగా ఏడు భాషల్లో రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.