భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఓటీటీల్లో హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ వంటి అనేక రకాల జోనర్లలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. కానీ, మంచి ఫీల్ గుడ్ మూవీలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. యూనిక్ స్టోరీతోపాటు ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు ఉండే సినిమాలు హృదయానికి హత్తుకునేలా చేస్తాయి.
అలాంటి సినిమానే ఇవాళ (ఫిబ్రవరి 20) నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీనే లక్కీ ది సూపర్‌స్టార్. తమిళంలో ఫీల్ గుడ్ పొలిటికల్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా లక్కీ ది సూపర్‌స్టార్ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడుగా చేశాడు.
అలాగే, ఇటీవల తెలుగులో ఛాంపియన్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ అనస్వర రాజన్ కథానాయికగా హీరోకు జోడీగా చేసింది. ఈ ఇద్దరితోపాటు లక్కీ ది సూపర్‌స్టార్ సినిమాలో ఆర్ శరత్ కుమార్, సుబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.