భారతదేశం, ఫిబ్రవరి 20 -- సాధారణంగా ఓ సినిమా ఒకే ఓటీటీలోకి.. లేదంటే రెండు ఓటీటీల్లోకి రావడం చూశాం. మరీ అరుదుగా మూడింట్లోనూ స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ హాట్ స్పాట్ 2 మచ్ అనే ఈ మూవీ మాత్రం ఒకే రోజు ఆరు ఓటీటీల్లోకి వచ్చింది. చాలా బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే అంటే ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) నుంచే స్ట్రీమింగ్ మొదలైంది.
విగ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన తమిళ మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్' (Hot Spot 2 Much). తమిళ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో, ముఖ్యంగా బోల్డ్, కాంట్రవర్షియల్ అంశాలతో సినిమాలు తీసే దర్శకుడిగా ఇతనికి పేరుంది. అతడు గతంలో అంటే 2024లో తీసిన 'హాట్ స్పాట్' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన తాజా మూవీ 'హాట్ స్పాట్ 2 మచ్'. ఇప్పుడీ సినిమా ఈరోజు నుంచి ఏకంగా ఆరు ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.