Hyderabad, మార్చి 14 -- OTT Thriller Movies: మలయాళం సినిమాలో ఈ రోజుల్లో థ్రిల్లర్స్ బాగా నడుస్తున్నాయి. అందులోనూ మలయాళం పోలీస్ థ్రిల్లర్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్.. ఆసిఫ్ అలీ, బిజు మీనన్ నటించిన తలవన్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ముంబై పోలీస్ నుండి దుల్కర్ సల్మాన్ నటించిన సెల్యూట్ వరకు బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకోండి.

ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన మూవీ రేఖాచిత్రమ్. ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ ఇది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటించిన రేఖాచిత్రమ్‌లో, పోలీసులు ఒక అస్థిపంజరం కనుగొన్న తర్వాత అసలు బాధితులెవరో తెలుసుకునే ప్రయత్నం మొదలవుతుంది.

40 ఏళ్ల కిందట ఈ కేసును సస్పెండ్ అయి మళ్లీ అప్పుడే డ్యూటీలో చేరిన ఓ పోలీస్ ఆఫీ...