Hyderabad, ఏప్రిల్ 21 -- OTT Thriller Movie: థ్రిల్లర్ జానర్లో మరో సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఓ వెరైటీ టైటిల్ తో వచ్చిన ఈ మూవీకి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒకే పాత్ర, ఒక కారులో జరిగే స్టోరీ మంచి థ్రిల్ పంచింది. ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరే క్రేజీ (Crazxy).

కేవలం 93 నిమిషాల రన్ టైమ్.. స్క్రీన్ పై కనిపించేది ఒకే పాత్ర.. ఒక కారులో సాగిపోయే స్టోరీ.. అందుకు తగినట్లే క్రేజీ అనే టైటిల్.. ఈ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. క్రేజీ మూవీ ఏప్రిల్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

గిరీష్ కోహ్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజై ఇటు ప్రేక్షకులు, అటు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ నటుడు సో...