భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలన్నీ వివిధ జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. అవేంటో ఇక్కడ లుక్కేద్దాం.
అనగనగా ఒక రాజు (తెలుగు రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 11
కొహ్రా సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11
తలైవర్ తంబి తలైమయిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)- ఫిబ్రవరి 12
టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రోడ్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13
క్రాస్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 11
లవ్ మీ లవ్ మీ (తెలుగు డబ్బింగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.