Hyderabad, మార్చి 21 -- OTT Telugu Movie: టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి ప్రధానపాత్రలో నటించిన సినిమా గాంధీ తాత చెట్టు. ఈ సినిమా జనవరి 24న థియేటర్లలో రిలీజైంది. రెండు నెలలుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎలాంటి సమాచారం లేకపోగా.. ఇప్పుడు సడెన్ గా శుక్రవారం (మార్చి 21) డిజిటల్ ప్రీమియర్ అయింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
గాంధీ తాత చెట్టు మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను తెరకెక్కించింది. సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను పద్మావతి మల్లాది డైరెక్ట్ చేశారు.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ముందుగా ఎలాంటి సమాచారం లేదు. అయితే సడెన్ గా శుక్రవారం (మార్చి 21) ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రత్యక్షమైంది. కనీసం సోషల్ మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.