భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఓటీటీలోకి గతవారం (ఫిబ్రవరి 16 నుంచి 22 వరకు) తెలుగు భాషలో కేవలం 5 సినిమాలు మాత్రమే స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఉన్నాయి. కానీ, రెండు మాత్రం తెలుగు స్ట్రయిట్ సినిమాలుగా ఇంట్రెస్టింగ్గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో రెండు సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 56 డేస్. ఓ ఇంట్లో జరిగే దారుణ హత్య చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఫిబ్రవరి 18 నుంచి ఈ ఓటీటీ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక మరో సినిమా ఈషా. తెలుగు హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈషా సినిమాలో హెబ్బా పటేల్, సిరి హనుమంత్, అరుణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.