భారతదేశం, ఫిబ్రవరి 9 -- తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఈవారం పండగే పండగ. ఫిబ్రవరి 7 నుంచి 13 మధ్యలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, యువ సంచలనం నవీన్ పోలిశెట్టి నటించిన భారీ సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. థియేటర్లలో అలరించిన ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. ఆ లిస్ట్, ప్లాట్‌ఫామ్ వివరాలు ఇక్కడ చూడండి.
ఈ వారం అంటే ఫిబ్రవరి 7 నుంచి 13 మధ్య తెలుగు ఓటీటీ స్పేస్ కళకళలాడనుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన సినిమాలు, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌లతో వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు మిస్ కాకూడని ఆ చిత్రాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.