Hyderabad, ఫిబ్రవరి 19 -- OTT Tamil Comedy Movie: తమిళ కామెడీ డ్రామా ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరు బాటిల్ రాధా (Bottle Radha). గురు సోమసుందరం నటించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడం విశేషం.
తంగలాన్ మూవీ డైరెక్టర్ పా.రంజిత్ తన బ్యానర్ నీలమ్ ప్రొడక్షన్స్, బెలూన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ బాటిల్ రాధా. ఈ మూవీ నవంబర్ 4, 2023లో ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇక గత నెల 24న థియేటర్లలో రిలీజైంది.
ఇప్పుడు శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. సినిమా ఓటీటీ రిలీజ్ తేదీని ఆ ప్లాట్‌ఫామ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను దినకరన్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.