భారతదేశం, ఫిబ్రవరి 10 -- విజయ్, శివకార్తికేయన్ వంటి బడా స్టార్ల సినిమాల మధ్య పోటీలో నిలిచి, పొంగల్ 2026లో సర్ప్రైజ్ హిట్‌గా నిలిచిన జీవా సినిమా 'తలైవర్ తంబి తలైమైయిల్'. నితిష్ సహదేవ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 12న తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఏడాది పొంగల్ బాక్సాఫీస్ రేసు చాలా ఆసక్తికరంగా సాగింది. విజయ్ 'జన నాయగన్' సెన్సార్ చిక్కుల్లో పడటం, శివకార్తికేయన్ 'పరాశక్తి' అంచనాలు అందుకోలేకపోవడంతో.. జీవా నటించిన 'తలైవర్ తంబి తలైమైయిల్' (Thalaivar Thambi Thalaimaiyil) ఊహించని విజయాన్ని సాధించింది. మలయాళ దర్శకుడు నితిష్ సహదేవ్ (Falimy మూవీ ఫేమ్) తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది.
థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.