Hyderabad, ఏప్రిల్ 18 -- OTT Suspense Thriller: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కట్టీస్ గ్యాంగ్ (Kattis Gang). ఐఎండీబీలో 8.2 రేటింగ్ సాధించి ప్రేక్షకుల ఆదరణ సంపాదించిన ఈ మూవీ.. మొత్తానికి 11 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కట్టీస్ గ్యాంగ్ మూవీ గతేడాది మే 16వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఆ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది.
"తన కలను నెరవేర్చుకోవడానికి ఆనంద్ బాషా సిద్ధంగా ఉన్నాడు. అతడు ఆ పని చేయగలడా? కట్టిస్ గ్యాంగ్ మూవీని సన్ నెక్ట్స్ లో చూడండి" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది. ఈ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.