Hyderabad, ఏప్రిల్ 13 -- OTT Telugu Suspense Crime Thriller Movie: ఓటీటీలో ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్‌కు సూపర్ డిమాండ్ ఉంటుంది. కానీ, ఒకానొక సమయంలో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అదరగొట్టాయి.
ఈ ఓటీటీల కాలం లేనప్పుడే థియేటర్లలో డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ చవిచూశారు తెలుగు ఆడియెన్స్. ఊహించని మలుపులతో, అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్‌తో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగులో వచ్చింది. అందులో ప్రయోగాలకు పెట్టింది పేరు అయిన సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించారు.
ఆ సినిమా మరేదో కాదు అవే కళ్లు. ఈ మూవీ టైటిల్ చెబితే ఎక్కువమందికి గుర్తు రాకపోవచ్చు. కానీ, "మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది.. ఆ ఊళ్లో ఒక చిన్నోడు.. నేనున్నాలే పదమన్నాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.