Hyderabad, మార్చి 1 -- OTT Movies Telugu: ఓటీటీలో గత రెండు రోజులు అయిన గురు, శుక్రవారాల్లో చాలా 24 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్, బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్ వంటి వివిధ జోనర్స్‌లో మూవీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ రిలీజ్‌ అయిన ఈ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 27

డిమోన్ సిటీ (కొరియన్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 27

రన్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

గ్రేవ్‌యార్డ్ సీజన్ 2 (టర్కిష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

డబ్బా కార్టెల్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సి...