భారతదేశం, జనవరి 22 -- బాలీవుడ్ బాద్‌షా, స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నటుడిగా కాకుండా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' (The Ba***ds of Bollywood).
తాజాగా ఈ ఓటీటీ సిరీస్‌పై సీనియర్ నటి ఫరీదా జలాల్ షాకింగ్ రివ్యూ ఇచ్చారు. షారుక్ ఖాన్‌తో 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే', 'కుచ్ కుచ్ హోతా హై' వంటి క్లాసిక్ సినిమాల్లో నటించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్న ఫరీదా జలాల్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆర్యన్ ఖాన్ డెబ్యూట్‌పై మాట్లాడారు. "సినిమా పరిశ్రమలోకి ఆర్యన్‌కు స్వాగతం. అతను ఇక్కడి వాడే, ఇంకా ఎక్కడికి వెళ్తాడు?" అంటూ ఆత్మీయంగా స్పందించారు ఫరీదా జలాల్.
అయితే, ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్ ఎలా ఉందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.