భారతదేశం, ఏప్రిల్ 16 -- స్వీట్‍హార్ట్ సినిమాలో రియో రాజ్, గోపికా రమేశ్ హీరోహీయిన్లుగా నటించారు. ఈ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీని పాపులర్ మ్యూజిక్ డైెరెక్టర్ యువన్ శంకర్ రాజా ప్రొడ్యూజ్ చేశారు. ఇలాంగో రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో మార్చి 14వ తేదీన రిలీజైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రిజల్ట్ రాలేదు. కానీ ఓటీటీలో మాత్రం స్వీట్‍హార్ట్ అదరగొడుతోంది. మంచి వ్యూస్ సాధిస్తోంది.

స్వీట్‍హార్ట్ చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీలో ట్రెండింగ్‍లో ప్రస్తుతం టాప్ ప్లేస్‍కు చేరింది. తమిళంతో పాటు తెలుగు కేటగిరీల్లో ఈ సినిమా ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ గత శుక్రవారం (ఏప్రిల్ 11) జియోహాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమ్ అవుతోంది.

స్వీట్‍హార్ట్ చిత్రానికి జియోహాట్‍స్టార్ ఓటీటీలో వ్యూస...