Hyderabad, ఏప్రిల్ 17 -- The Royals OTT Release Date Announced: ఓటీటీలోకి సరికొత్తగా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. అదే ది రాయల్స్ వెబ్ సిరీస్. బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ భూమి పెడ్నెకర్, యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ జోడీగా నటించారు.

తనకు సుమారు ఆరేళ్ల చిన్నవాడు అయిన ఇషాన్ ఖట్టర్‌ (29)తో భూమి పెడ్నెకర్ (35) ది రాయల్స్ ఓటీటీ వెబ్ సిరీస్‌లో రొమాన్స్ చేయనుందనే టాక్ బాలీవుడ్‌లో రావడంతో దీనిపై క్రేజ్ నెలకొంది. ఇదివరకు రిలీజ్ చేసిన ది రాయల్స్ టీజర్ మరింత ఆసక్తిని పెంచేసింది. రొమాంటిక్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలతో ది రాయల్స్ టీజర్ సాగింది.

ఇక తాజాగా ది రాయల్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇవాళ (ఏప్రిల్ 17) నెట్‌ఫ్లిక్స్‌లో ది రాయల్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిం...