Hyderabad, ఫిబ్రవరి 8 -- OTT Telugu Revenge Crime Thriller Series Trending Top 1 Place: ఓటీటీలో దంచికొడుతోన్న తెలుగు రివైంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోబలి. పచ్చి బూతులు, అడల్ట్ కంటెంట్, రక్తపాతం, పగ, ప్రతికారం నేపథ్యంలో తెరకెక్కిన కోబలి సిరీస్ ఇటీవలే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓటీటీ రిలీజ్ డే నుంచే ఇప్పటివరకు టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది.

అది కూడా ఏకంగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 7 భాషల్లోనూ కోబలి ట్రెండింగ్‌లో ఉంటూ సత్తా చాటుతోంది. కోబలి వెబ్ సిరీస్‌లో పాపులర్ యాక్టర్ రవి ప్రకాష్, రాకీ సింగ్, తరుణ్ రోహిత్, శ్రీతేజ్, యాంకర్ శ్యామల, యోగి ఖత్రి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యాక్షన్ డ్రాప్‌లో రివెంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి గొప్ప స్పందన వస్తోంది.

ఇదివరకు ఓటీటీలో ఇలాంటి కంట...