Hyderabad, ఏప్రిల్ 10 -- OTT Releases: ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పండగే. ఎందుకంటే ఈసారి శుక్రవారం (ఏప్రిల్ 11) ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీలివ్, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ సినిమాలు రానున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి? ఎక్కడ చూడాలన్నది తెలుసుకోండి.
ఈ ఏడాది తెలుగులో వచ్చిన బ్లాక్‌బస్టర్ కోర్ట్ రూమ్ డ్రామా కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రియదర్శి నటించిన ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజైన సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఏడాది మలయాళం నుంచి వచ్చిన మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ప్రవీంకూడు షాప్పు (Pravinkoodu Shappu). బేసిల్ జోసెఫ్ నటించిన ఈ సినిమా ఓ కల్లు దుకాణంలో జరిగిన హత్య చు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.