భారతదేశం, జనవరి 25 -- ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి డ్రామా వరకు అన్ని రకాల జోనర్లలో జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్, జీ5, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

మార్క్ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 23

స్పేస్ జెన్: చంద్రయాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా వెబ్ సిరీస్ సిరీస్)- జనవరి 23

గుస్తాఖ్ ఇష్క్ (హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జనవరి 23

మెల్ బ్రూక్స్: ది 99 ఇయర్ ఓల్డ్ మ్యాన్ (ఇంగ్లీష్ లెజండరీ కమెడియన్ రియల్ లైఫ్ డాక్యుమెంటరీ)- జనవరి 23

కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా (జపనీస్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ ఫిల్మ్)- జనవరి 22

ఫైండింగ్ హర్ ఎడ్జ్ (ఇంగ్లీష్ యంగ్ అడల్ట్ స...