Hyderabad, మే 4 -- Today OTT Releases: ప్రతి వారం డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు, సిరీసులు డిజిటల్ వేదికలపై అలరించేందుకు దర్శనం ఇస్తుంటాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు, సిరీసులు చూడాలనుకునేవారికి ప్రతి వారం ఓ పండుగ అనే చెప్పొచ్చు. ఎందుకుంటే ఎప్పటిలాగే ఈ వారం కూడా అన్ని కలిపి మొత్తంగా 16కుపైగా సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఒక్కరోజు అంటే మే 3న ఏకంగా 8 సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి.

ఈ ఆరు సినిమాల్లో కేవలం మూడు మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో రెండు సినిమాలు బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్‌తో ఉంటే.. ఒకటి క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో గ్రిప్పింగ్ మూవీ. మరి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూడు సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో చూద్దాం.

క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ మూవీ)- మే 3

ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- మే 3

సిద్ధార్థ్ రాయ...