Hyderabad, మే 18 -- Today OTT Releases: ప్రతి వారం ఓటీటీలో ఢిపరెంట్ కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీసులు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతాయన్న విషయం తెలిసిందే. అయితే వాటిలో ఎక్కువ శాతం శుక్రవారం (Friday OTT Release) రోజున స్ట్రీమింగ్ అవుతుంటాయి. వీకెండ్‌లో సినిమాలు చూసేందుకు ఎక్కువ స్కోప్ ఉండటంతో దర్శకనిర్మాతలు, ఓటీటీ సంస్థలు ఈ ఫ్రైడే రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు.

ఈ వారం ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 21కిపైగా స్ట్రీమింగ్‌కు రాగా వాటిలో ఏకంగా పది ఒక్కరోజు అదే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో మూడంటే మూడు మాత్రమే చూసేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. మరి అవేంటో వాటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

పవర్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 17

ది 8 షో (కొరియన్ వెబ్ సిరీస్)- మే 17

థెల్మా...