Hyderabad, ఏప్రిల్ 29 -- OTT Movies This Week: మళ్లీ కొత్త వారం వచ్చింది. సరికొత్తగా సినిమాలు, వెబ్ సిరీసులను తీసుక రానుంది. అయితే ఈ వారంతో ఏప్రిల్ ముగుస్తుండగా.. మే నెల ప్రారంభం కానుంది. ఈ వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీల్లలో సినిమాలు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో సుహాస్ నటించిన ప్రసన్నవదనం, సత్యదేవ్ కృష్ణమ్మ, జితెందర్ రెడ్డి వంటి చిన్న సినిమాలు విడుదల కానున్నాయి.

ఇక ఓటీటీలో ఈ ఏడు రోజుల్లో అంటే ఏప్రిల్ 22 నుంచి మే 5 వరకు సినిమాలు, సిరీసులు కలుపుకుని మొత్తంగా 16 స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ హారర్ మూవీ, మలయాళంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన సర్వైవల్ థ్రిల్లర్ తదితర జోనర్ సినిమాలు ఆసక్తిగా ఉండనున్నాయి. మరి ఆ సినిమాలు.. వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.

ది వెయిల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30

మంజ...