భారతదేశం, మార్చి 15 -- OTT Mystery Thriller: కన్నడ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కప్పు బిలుపిన నడువే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రెంటల్ విధానంలో రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదలైన ఇరవై రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడం గమనార్హం.
కప్పు బిలుపిన నడువే సినిమాలో వసంత్ విష్ణు హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. విద్యా శ్రీ గౌడ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో కన్నడ సీనియర్ యాక్టర్ శరత్ లోహితస్వ కీలక పాత్ర పోషించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తితో కప్పు బిలుపిన నడువే సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు ప్రమోషన్స్‌లో వెల్లడించాడు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్లలో రి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.