Hyderabad, ఏప్రిల్ 13 -- OTT Telugu Mystery Crime Thriller Movie: ఓటీటీలో ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్‌కు సూపర్ డిమాండ్ ఉంటుంది. కానీ, ఒకానొక సమయంలో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అదరగొట్టాయి.
ఈ ఓటీటీల కాలం లేనప్పుడే థియేటర్లలో డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ చవిచూశారు తెలుగు ఆడియెన్స్. ఊహించని మలుపులతో, అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్‌తో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగులో వచ్చింది. అందులో ప్రయోగాలకు పెట్టింది పేరు అయిన సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించారు.
ఆ సినిమా మరేదో కాదు అవే కళ్లు. ఈ మూవీ టైటిల్ చెబితే ఎక్కువమందికి గుర్తు రాకపోవచ్చు. కానీ, "మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది.. ఆ ఊళ్లో ఒక చిన్నోడు.. నేనున్నాలే పదమన్నాడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.