Hyderabad, మార్చి 21 -- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో రొమాంటిక్ కామెడీ, కామెడీ, బోల్డ్ మిస్టరీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్లలో సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మార్చి 21
లిటిల్ సైబీరియా (హాలీవుడ్ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 21
రివిలేషన్స్ (సౌత్ కొరియన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 21
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియోహాట్‌స్టార్) ఓటీటీ
కన్నెడ (తెలుగు డబ్బింగ్ హిందీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్) - మార్చి 21
విక్డ్ (ఇంగ్లీష్ మ్యూజికల్ ఫాంటసీ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.