భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ నుంచి యానిమేషన్, క్రైమ్, కామెడీ, సైకలాజికల్, డ్రామా జోనర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఈషా (తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 20

హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 20 ఆహా (ఓటీటీ)

తీర్థరూప తండేయవరిగే (కన్నడ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

ది డ్రీడ్‌ఫుల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20

భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

కెనెడీ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20

రాక్షస (కన్నడ క్రైమ్ సస...