Hyderabad, మే 14 -- This Week OTT Release Movies: ఓటీటీలోకి ఈ వారం సుమారుగా 22 సినిమాలు, వెబ్ సిరీసుల వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ చిత్రాలు సైతం ఉన్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ కంటెంట్‌తో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి తదితర ఓటీటీలు ముందుకు రానున్నాయి.

తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇతర భాషల్లో వివిధ జోనర్లలో సినిమాలు ఈ వారం అంటే మే 13 నుంచి 19 వరకు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు వచ్చి సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటీ, అవి ఏ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతాయన్న వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

క్రాష్ (కొరియన్ వెబ్ సిరీస్)- మే 13

చోరుడు (తెలుగు డబ్బింగ్ చిత్రం)- మే 14

అంకుల్ సంషిక్ (కొరియన్ వెబ్ సిరీస్)- మే 15

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్...