Hyderabad, ఫిబ్రవరి 1 -- ETV Win OTT Movies Release In February: ఇండియాలో ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతున్నాయి. వాటిలో కేవలం తెలుగు కంటెంట్‌ను మాత్రమే ఇచ్చే రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఒకటి ఈటీవీ విన్.

చిన్న సినిమాలను ఆదరిస్తూ ఈటీవీ విన్‌లో సరికొత్త కంటెంట్‌తో అలరిస్తోంది. అయితే, తాజాగా ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు, వాటి స్ట్రీమింగ్ డేట్‌ను సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది ఈటీవీ విన్. తేదీలా వారిగా ఇచ్చిన ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.

అలా మొదలైంది

అతడు

బేవర్స్

బిచ్చగాడ మజాకా

బ్లఫ్ మాస్టర్ట్

బాడీ గార్డ్

క్రేజీ ఫెలో

ఫిదా

ఖాకీ

మోసగాళ్లకు మోసగాడు

ఊరు పేరు భైరవకోన

పాండురంగడు

సింహా

తరువాత ఎవరు

టాప్ గేర్

వాన

ఎవడు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

శ్రీ రామదాసు

చింతకాయల రవి

స్టాలిన్...