Hyderabad, ఫిబ్రవరి 4 -- OTT Release This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం (ఫిబ్రవరి 3 నుంచి 9) 36 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అవన్నీ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్, కామెడీ, రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్, డాక్యుమెంటరీ, ఫ్యామిలీ డ్రామా వంటి జోనర్స్‌ గల సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌, ఈటీవీ విన్, ఆహాలో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

బొగోటా: సిటీ ఆఫ్ ది లైఫ్స్ (కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 3

కైండ ప్రెగ్నెంట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 4

అనూజ (అమెరికన్ హిందీ షార్ట్ ఫిల్మ్) - ఫిబ్రవరి 5

ప్రిజన్ సెల్ 211 (హాలీవుడ్ సర్వైవల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 5

సెలబ్రిటీ బేర్ హంట్ (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటిషన్ షో)- ఫిబ్రవరి 5

ఆపిల్ సై...